జై శ్రీరామ్
🚩 తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి గల సభ్యులకు స్వాగతం!

హిందూ శక్తే మన బలం" data-en="Protection of Dharma is Our Duty
Hindu Unity is Our Strength"> ధర్మ రక్షణే మన కర్తవ్యం
హిందూ శక్తే మన బలం

చత్రపతి శివాజీ మహారాజ్ ఆదర్శాలతో హిందూత్వ, సంస్కృతి, గోరక్షణ, మరియు దేవాలయాల రక్షణకై ఒకటవుదాం!

9346352282 హెల్ప్‌లైన్ నంబర్
100% ధర్మ సేవ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
Chatrapati Shivaji Maharaj Logo

చత్రపతి శివాజీ మహారాజ్ మండల్

మనా సంస్థలో సభ్యత్వానికి ఆహ్వానిస్తుంది

చత్రపతి శివాజీ మహారాజ్ మండల్ గురించి

🚩

హిందూత్వ పరిరక్షణ

మన సనాతన హిందూ ధర్మాన్ని, విలువలను మరియు ఆచార వ్యవహారాలను రాబోయే తరాలకు కాపాడటం మన ప్రథమ కర్తవ్యం.

దేవాలయాల పరిరక్షణ

మన పవిత్ర ఆలయాలు, ధార్మిక క్షేత్రాల సంరక్షణ, అభివృద్ధి మరియు పవిత్రతను కాపాడటానికి నిరంతరం శ్రమించడం.

గోరక్షణ & సేవా కార్యక్రమాలు

గోమాతల రక్షణకు నిలబడడం, ఆపదలో ఉన్న ధార్మికులకు అండగా ఉండడం మరియు సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం.

మన మండల్ 7 ప్రధాన ఆశయాలు

1

హిందూత్వ పరిరక్షణ

హిందూత్వ కోసం పోరాడే హిందూ సోదరులకు సముచిత మద్దతు

2

సంస్కృతి పరిరక్షణ

ధర్మం మరియు వేద సంస్కృతి పరిరక్షణకై నిరంతర కృషి

3

దేవాలయ పరిరక్షణ

ఆలయాల భూములు, ఆస్తుల రక్షణ మరియు ఆరాధన స్వేచ్ఛ

4

గోరక్షణ & ధర్మరక్షణ

గోమాతల పరిరక్షణ మరియు గోశాలల నిర్వహణకు మద్దతు

5

సేవా కార్యక్రమాలు

సమాజ హితం కోసం నిరుపేదలకు సేవ మరియు విపత్తు సాయం

6

మహిళా శక్తి

మహిళా శక్తుల రక్షణ, గౌరవం మరియు చైతన్య పరిరక్షణ

7

యువ శక్తి సంఘటన

యువతను ధర్మబద్ధమైన మార్గంలో నడిపిస్తూ ఐక్యత తీసుకురావడం

చత్రపతి శివాజీ మహారాజ్ మండల్ పోస్టర్

🚩
Chatrapati Shivaji Maharaj Mandal Campaign Poster
డౌన్‌లోడ్ చేయండి

మా సంస్థలో సభ్యత్వానికి ఆహ్వానం!

తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి గల హిందూ సోదర సోదరీమణులు చత్రపతి శివాజీ మహారాజ్ మండల్ లో చేరడానికి స్వాగతం.

  • హిందూత్వం కోసం పోరాడే హిందూ
  • ధర్మం కోసం పోరాడే వారు
  • గోమాతల కోసం పోరాడేవారు
  • ఆలయాల కోసం పోరాడేగలరు
  • మహిళా శక్తి కోసం పోరాడేవారు
సభ్యత్వం కోసం ఈ నెంబర్ కి పంపగలరు / కాల్ చేయగలరు: 9346352282
Mini Logo
మన సంస్థలో సభ్యత్వానికి

చత్రపతి శివాజీ మహారాజ్ మండల్ ఆహ్వానిస్తుంది

కింది ఫారం పూరించి నేరుగా వాట్సాప్ ద్వారా లేదా ఆన్‌లైన్ ద్వారా మీ వివరాలు పంపండి.

లేదా నేరుగా మా హెల్ప్‌లైన్ సంఖ్యకు మీ వివరాలు వాట్సాప్ చేయవచ్చు: 9346352282

చత్రపతి శివాజీ మహారాజ్ మండల్ కార్యాలయం

మాతో కలిసి ధర్మ రక్షణ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వండి.

ఫోన్ / హెల్ప్‌లైన్ నంబర్:

9346352282

వాట్సాప్ సంప్రదింపులు:

+91 9346352282

కేంద్ర స్థానం:

తెలంగాణ రాష్ట్రము, భారత్

"ధర్మో రక్షతి రక్షితః"
(ధర్మాన్ని మనం రక్షిస్తే, ఆ ధర్మమే మనలను రక్షిస్తుంది)
- చత్రపతి శివాజీ మహారాజ్ ఆదర్శాలు
9346352282 కు వాట్సాప్ చేయండి